Bhagavad Gita Telugu
తత్రైకస్థం జగత్ కృత్స్నం
ప్రవిభక్తమనేకధా |
అపశ్యద్దేవదేవస్య
శరీరే పాండవస్తదా ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్టృతో పలికెను: ఆ సమయంలో అర్జునుడు దేవదేవుని శరీరము యందు ఒకేచోట జగత్తు యొక్క సమస్త అస్తిత్వమునూ దర్శించుకున్నాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu