Bhagavad Gita Telugu

అనాదిమధ్యాంతమనంతవీర్యం
అనంతబాహుం శశిసూర్యనేత్రమ్ |
పశ్యామి త్వాం దీప్తిహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపంతమ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నీవు ఆది – మధ్యము – అంతము లేనివాడివి, అపరిమితమైన శక్తి కలవాడివి, అసంఖ్యాకమైన బాహువులు కలవాడివి, సూర్య చంద్రులను నేత్రములుగా కలవాడివి, అగ్ని వలె ప్రకాశిస్తున్న ముఖము కలవాడివి. నీ తేజస్సు చేత ఈ సమస్త సృష్టిని తపింపజేయుచున్న నిన్ను నేను దర్శించుచున్నాను.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu