Bhagavad Gita Telugu
భవాప్యయౌ హి భూతానాం
శ్రుతౌ విస్తరశో మయా |
త్వత్తః కమలపత్రాక్ష
మాహాత్మ్యమపి చావ్యయమ్ ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, సర్వ ప్రాణుల జనన మరణాల గురించి మరియు శాశ్వతమైన నీ మహాత్మ్యము గురించి కూడా వివరంగా విన్నాను.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu