Bhagavad Gita Telugu

లేలిహ్యసే గ్రసమాన సమంతాత్
లోకాన్ సమగ్రాన్‌ వదనైర్జ్వలద్భిః |
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ విష్ణుమూర్తీ, నీ భయంకరమైన నాలుకలతో ప్రతి దిశ నుండి లెక్కలేనన్ని ప్రాణులను తినేస్తూ మరియు మండుతున్న నోటితో వాటిని మింగేస్తున్నావు. నీవు సర్వవ్యాప్తి చెందిన కాంతి కిరణాలతో మొత్తం విశ్వాన్ని ప్రకాశింపచేయుచున్నావు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu