శ్రీ భగవానువాచ:

కాలో௨స్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః |
ఋతే௨పి త్వాం న భవిష్యంతి సర్వే
యే௨వస్థితాః ప్రత్యనీకేషు యోధాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: లోకసంహారానికి విజృంభించిన మహాకాలుడను నేను. ఇప్పుడు ఈ విశ్వంలోని ప్రజలను సంహరించడమే నా లక్ష్యం. కాబట్టి నీవు యుద్ధం చేయకపోయినా కూడా శత్రుసైన్యంలోని యోధులందరూ మరణం పొందుతారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu