Bhagavad Gita Telugu

కస్మాచ్చ తే న నమేరన్‌ మహాత్మన్
గరీయసే బ్రహ్మణో௨ప్యాదికర్త్రే |
అనంత దేవేశ జగన్నివాస
త్వమక్షరం సదసత్ తత్పరం యత్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు, అనంతమైన వాడవు, దేవతలకి ప్రభువు. ఓ జగన్నివాసా, సత్ అసత్తుల స్వరూపుడవే కాక వాటికి అతీతమైన అక్షరుడవు నీవు. ఈ జగత్తు అంతటికి బ్రహ్మ సృష్టికర్త, కానీ నీవు ఆ బ్రహ్మకే మూలకారకుడవు. ఇంత గొప్పవాడివైన నీకు నమస్కరించకుండా ఎవరైనా ఎలా ఉండగలరు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu