Bhagavad Gita Telugu

తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ |
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: కనుక ఓ ప్రభూ, నేను సాష్టాంగ నమస్కారంతో నీ అనుగ్రహము కొరకు వేడుకొనుచున్నాను. తండ్రి కుమారుడిని క్షమించినట్లుగా, మిత్రుడు తన మిత్రుడిని క్షమించినట్లుగా మరియు ప్రియుడు ప్రియురాలిని క్షమించినట్లుగా నీవు నా తప్పులను క్షమించుము.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu