Bhagavad Gita Telugu

భక్త్యా త్వనన్యయా శక్యః
అహమేవంవిధో௨ర్జున |
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన
ప్రవేష్టుం చ పరంతప ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పరంతపా(అర్జునా), నా ఈ విశ్వరూపమును చూడడానికి, తత్త్వజ్ఞానమును పొందడానికి, నన్ను చేరడానికి అనంతమైన భక్తి ద్వారానే సాధ్యపడుతుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu