Bhagavad Gita Telugu
అభ్యాసే௨ప్యసమర్థో௨సి
మత్కర్మపరమో భవ |
మదర్థమపి కర్మాణి
కుర్వన్ సిద్ధిమవాప్స్యసి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీకు అభ్యాసం చేయడం కష్టాంగా అనిపిస్తే నా కోసం కర్మలను చేయుము. నాకు ప్రీతి కలిగించే కర్మలు ఆచరించడం వలన కూడా నీవు మోక్షం పొందగవు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu