Bhagavad Gita Telugu

యస్మాన్నోద్విజతే లోకః
లోకాన్నోద్విజతే చ యః |
హర్షామర్షభయోద్వేగైః
ముక్తో యః స చ మే ప్రియః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరిని చూసి లోకము భయపడదో, లోకమును చూసి ఎవరైతే భయపడడో మరియు సంతోషము, కోపము, భయము, ఆవేశములకు గురికాకుండా ఉండే వాడు నాకు ఎంతో ప్రియుడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu