Bhagavad Gita Telugu
తేషామహం సముద్ధర్తా
మృత్యుసంసార సాగరాత్ |
భవామి నచిరాత్ పార్థ
మయ్యావేశిత చేతసామ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సును స్థిరంగా నా యందే నిలిపిన అలాంటి పరమ భక్తులను త్వరగానే అనుగ్రహించి మృత్యు రూపమైన సంసార సాగరం నుండి విముక్తి కలిగిస్తాను.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu