Bhagavad Gita Telugu

అధ్యాత్మజ్ఞాననిత్యత్వం
తత్త్వజ్ఞానార్థదర్శనమ్ |
ఏతద్‌జ్ఞానమితి ప్రోక్తమ్
అజ్ఞానం యదతో௨న్యథా ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆధ్యాత్మిక జ్ఞానము యందు స్థిరముగా ఉండుట, తత్త్వజ్ఞానం వలన కలిగే ప్రయోజనాన్ని గ్రహించుట – ఇప్పటి వరకు తెలిపినవన్నీ జ్ఞానప్రాప్తికి సాధనములుగా చెప్పబడినవి. వీటికి వ్యతిరేకమైనవన్నియూ అజ్ఞానము.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu