Bhagavad Gita Telugu
సర్వేంద్రియగుణాభాసం
సర్వేంద్రియవివర్జితమ్ |
అసక్తం సర్వభృచ్చైవ
నిర్గుణం గుణభోక్తృ చ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆ పరబ్రహ్మ ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నింటినీ గ్రహించగలిగినా కూడా ఆయన ఇంద్రియ రహితుడు. దేనిమీద ఆసక్తి లేకుండా సమస్త జగత్తును భరించి పోషించువాడు. అతడు గుణాతీతుడు అయినా కూడా ప్రకృతి సంబంధము వలన గుణములను అనుభవించుచున్నాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu