Bhagavad Gita Telugu

బహిరంతశ్చ భూతానామ్
అచరం చరమేవ చ |
సూక్ష్మత్వాత్‌ తదవిజ్ఞేయం
దూరస్థం చాంతికే చ తత్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆ పరబ్రహ్మ సర్వ భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. అతడు అతిసూక్ష్మస్వరూపం కలిగి ఉండడం వలన తెలుసుకోవడం సాధ్యం కాదు. అతడు చాలా దూరంగాను మరియు దగ్గరగా కూడా ఉన్నాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu