Bhagavad Gita Telugu

ఇతి క్షేత్రం తథా జ్ఞానం
జ్ఞేయం చోక్తం సమాసతః |
మద్భక్త ఏతద్విజ్ఞాయ
మద్భావాయోపపద్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ విధముగా క్షేత్రము గురించి, జ్ఞానము గురించి, జ్ఞేయము(జ్ఞానము యొక్క లక్ష్యము) గురించి చెప్పడం జరిగినది. ఈ తత్వమును యదార్థముగా అర్థం చేసుకున్న నా భక్తులు మోక్షం పొందడానికి అర్హత పొందుతున్నారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu