Bhagavad Gita Telugu

సమం సర్వేషు భూతేషు
తిష్ఠంతం పరమేశ్వరమ్ |
వినశ్యత్స్వవినశ్యంతం
యః పశ్యతి స పశ్యతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శరీరములు నశించుచున్నప్పటికీ నశింపని వాడిగా సర్వ ప్రాణులలో సమానముగా ఉండే పరమాత్మను చూసేవాడే నిజమైన జ్ఞాని.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu