Bhagavad Gita Telugu
యథా సర్వగతం సౌక్ష్మ్యాత్
ఆకాశం నోపలిప్యతే |
సర్వత్రావస్థితో దేహే
తథాత్మా నోపలిప్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సర్వత్ర వ్యాపించుయున్న ఆకాశము సూక్ష్మమైనది కావడం వలన,అది అన్నింటినీ కలిగి ఉంటుంది మరియు దేనిచే ప్రభావితము కాదు. అదే విధముగా, ఆత్మ అనేది చాలా సూక్ష్మమైన శక్తి స్వరూపము. ఆత్మ అనేది శరీరమంతా వ్యాపించి ఉన్నా కూడా అది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu