Bhagavad Gita Telugu
ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం
సంఘాతశ్చేతనా ధృతిః |
ఏతత్ క్షేత్రం సమాసేన
సవికారముదాహృతమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, చైతన్యము, ధైర్యము – వికారములతో(మార్పులు) పాటు ఇవన్నీ కలిపి క్షేత్రమని చెబుతారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu