Bhagavad Gita Telugu

అప్రకాశో௨ప్రవృత్తిశ్చ
ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయంతే
వివృద్ధే కురునందన ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కురునందన(అర్జునా), అజ్ఞానము, బుద్ధిమాంద్యం, బద్దకం, అలక్ష్యం – ఇవి తమో గుణము అధికమైనప్పుడు కలుగును.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu