Bhagavad Gita Telugu

యదా సత్త్వే ప్రవృద్ధే తు
ప్రలయం యాతి దేహభృత్ |
తదోత్తమవిదాం లోకాన్
అమలాన్ ప్రతిపద్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్వ గుణము వృద్ధి చెందిన సమయంలో మరణించిన వారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను (రజస్సు, తమస్సు లేనటువంటివి) చేరుకుంటారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu