Bhagavad Gita Telugu
ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః
మధ్యే తిష్ఠంతి రాజసాః |
జఘన్యగుణవృత్తిస్థాః
అధో గచ్ఛంతి తామసాః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్వ గుణములో ప్రధానంగా ఉండేవారు స్వర్గాది ఉత్తమ లోకములకు పోవుచున్నారు. రజో గుణములో ప్రధానంగా ఉండేవారు మరల మానవ లోకమునే పొందుచున్నారు. తమో గుణములో ప్రధానంగా ఉండేవారు నరక లోకానికి పోవుచున్నారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu