అర్జున ఉవాచ:

కైర్లింగైః త్రీన్ గుణానేతాన్
అతీతో భవతి ప్రభో |
కిమాచారః కథం చైతాన్
త్రీన్ గుణానతివర్తతే ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ ప్రభు, ఈ మూడు గుణములను అధిగమించినవాడు ఏ లక్షణాలను కలిగి ఉంటాడు? అతడి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ గుణములను అతడు ఎలా అతిక్రమించుచున్నాడు?

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu