శ్రీ భగవానువాచ:
ప్రకాశం చ ప్రవృత్తిం చ
మోహమేవ చ పాండవ |
న ద్వేష్టి సంప్రవృత్తాని
న నివృత్తాని కాంక్షతి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పాండవా(అర్జునా), త్రిగుణములను అతిక్రమించినవాడు సత్వ గుణ లక్షణమైన ప్రకాశము వలన, రజో గుణ లక్షణమైన ప్రవృత్తి వలన, తమో గుణ లక్షణమైన మోహము వలన ఏవైతే ప్రాప్తించునో వాటిని ద్వేషించడు. అదే విధముగా అవి లేనప్పుడు వాటిని కోరుకోడు…
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu