Bhagavad Gita Telugu

సత్త్వం రజస్తమ ఇతి
గుణాః ప్రకృతిసంభవాః |
నిబద్నంతి మహాబాహో
దేహే దేహినమవ్యయమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ప్రకృతి యొక్క స్వరూపమైన సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణములు శాశ్వతమైన ఆత్మను శరీరము నందు భందించుచున్నవి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu