Bhagavad Gita Telugu

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః
గుణప్రవృద్ధా విషయప్రవాళాః |
అధశ్చ మూలాన్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ సంసార వృక్షము యొక్క కొమ్మలు త్రిగుణముల వలన వృద్ధిచెందుతూ, ఇంద్రియ విషయ సుఖములే చిగుళ్ళుగా క్రిందకి పైకి సర్వత్రా వ్యాపించియున్నవి. మానవులను కర్మముల వలన సంసారములో బంధించు భౌతిక కోరికలు, ఊడల(వేర్లు) వలె అంతులేకుండా పెరుగుతూనే ఉంటాయి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu