Bhagavad Gita Telugu
నిర్మానమోహా జితసంగదోషాః
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |
ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖసంజ్ఞైః
గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అహంకారము మరియు మోహము లేని వారు, మమకారం మరియు ఆసక్తి అను దోషమును జయించిన వారు, ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానము నందు నిమగ్నమై ఉన్నవారు, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేని వారు, సుఖదుఃఖములు అనబడే ద్వంద్వముల నుండి విముక్తి పొందిన జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu