Bhagavad Gita Telugu

దంభో దర్పో௨భిమానశ్చ
క్రోధః పారుష్యమేవ చ |
అజ్ఞానం చాభిజాతస్య
పార్థ సంపదమాసురీమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్ధా(అర్జునా), కపటము, గర్వము, మొండితనము, దురహంకారము, కోపము, పౌరుషము, అజ్ఞానము అను ఈ లక్షణములు రాక్షస స్వభావముతో పుట్టిన వాడికి కలుగుతాయి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu