Bhagavad Gita Telugu

శ్లోకం – 10

తమువాచ హృషీకేశః
ప్రహసన్నివ భారత |
సేనయోరుభయోర్మధ్యే
విషీదంతమిదం వచః ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ఓ ధృతరాష్ట్ర మహారాజా, రెండు సేనల మధ్య దుఃఖంతో నిండిన అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా పలికెను.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu