Bhagavad Gita Telugu
శ్లోకం – 13
దేహినో௨స్మిన్ యథా దేహే
కౌమారం యౌవనం జరా |
తథా దేహాంతరప్రాప్తిః
ధీరస్తత్ర న ముహ్యతి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎలాగైతే శరీరంలో ఉన్న జీవాత్మ బాల్యం, యవ్వనం మరియు వృద్ధాప్యం వంటి దశల ద్వారా పరివర్తన చెందుతుందో అదే విధంగా, మరణాంతరం ఆత్మ మరొక శరీరంను పొందును. ఈ విషయాలు తెలిసిన ధీరుడు జీవనమార్పుల గురించి దుఃఖించడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu