Bhagavad Gita Telugu
శ్లోకం – 15
యం హి న వ్యథయన్త్యేతే
పురుషం పురుషర్షభ |
సమదుఃఖసుఖం ధీరం
సో௨మృతత్వాయ కల్పతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సుఖ దుఃఖాలు రెండింటినీ సమాన భావముతో చూసిన వాడే ధీరుడు. అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడవుతాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu