Bhagavad Gita Telugu

శ్లోకం – 17

అవినాశి తు తద్విద్ధి
యేన సర్వమిదం తతమ్ |
వినాశమవ్యయస్యాస్య
న కశ్చిత్‌కర్తుమర్హతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శరీరంలోని ఆత్మను నాశనం చేయలేమని తెలుసుకొనుము. ఈ విశ్వమంతా నిండిన శాశ్వతమైన ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu