Bhagavad Gita Telugu

శ్లోకం – 24

అచ్ఛేద్యో௨యమదాహ్యో௨యం
అక్లేద్యో௨శోష్య ఏవ చ |
నిత్యః సర్వగతః స్థాణుః
అచలో௨యం సనాతనః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మ నాశనం చేయలేనిది, నీటిలో కరిగిపోలేనిది, అగ్నికి కాలనిది, ఎండించుటకు సాధ్యం కానిది. ఆత్మ నిత్యమైనది, సర్వవ్యాప్తి చెందినది, మార్పులేనిది, స్థిరమైనది మరియు సనాతనమైనది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu