Bhagavad Gita Telugu

శ్లోకం – 25

అవ్యక్తో௨యమచింత్యో௨యం
అవికార్యో௨యముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం
నానుశోచితుమర్హసి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మ కనిపించనిది, ఊహకు అందనిది మరియు మార్పులేనిది. ఆత్మ గురించి ఈ విషయములు తెలుసుకొనిన నీవు దేహం కోసం దుఃఖించటం తగదు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu