Bhagavad Gita Telugu

శ్లోకం – 31

స్వధర్మమపి చావేక్ష్య
న వికమ్పితు మర్హసి |
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయో௨న్యత్
క్షత్రియస్య న విద్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీ స్వధర్మమును చూసిననూ నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మ యుద్ధానికి మించిన కర్తవ్యం మరొకటి లేదు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu