Bhagavad Gita Telugu

శ్లోకం – 42

యామిమాం పుష్పితాం వాచం
ప్రవదంత్యవిపశ్చితః |
వేదవాదరతాః పార్థ
నాన్యదస్తీతి వాదినః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అర్జునా, పరిమితమైన జ్ఞానం కలిగిన అవివేకులకు వేదాల్లో చెప్పబడిన స్వర్గం మరియు సకామకర్మల యందు ఆకర్షింపబడుదురు. స్వర్గమే గొప్పదని దానికి మించింది మరొకటి లేదని వాదిస్తూ ఉంటారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu