Bhagavad Gita Telugu
శ్లోకం – 9
సంజయ ఉవాచ:
ఏవముక్త్వా హృషీకేశం
గుడాకేశః పరంతప |
న యోత్స్య ఇతి గోవిందమ్
ఉక్త్వా తూష్ణీం బభూవ హ ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: అలా పలికిన అర్జునుడు శ్రీకృష్ణుడితో, గోవిందా నేను యుద్ధం చేయలేను అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu