Bhagavad Gita Telugu

శ్లోకం – 10

సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా
పురోవాచ ప్రజాపతిః |
అనేన ప్రసవిష్యధ్వమ్
ఏష వో௨స్త్విష్టకామధుక్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పూర్వ కాలమున బ్రహ్మదేవుడు మానవాళిని సృష్టించినప్పుడు వారితో ఇలా చెప్పెను, “ఈ పవిత్ర యజ్ఞాలు చేయడం ద్వారా మీరు వృద్ధి చెందుతారు మరియు యజ్ఞాలు మీ కోరికలను నెరవేరుస్తాయి.”

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu