Bhagavad Gita Telugu

శ్లోకం – 2

వ్యామిశ్రేణేవ వాక్యేన
బుద్ధిం మోహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య
యేన శ్రేయో௨హమాప్నుయామ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: మీ అస్పష్టమైన మాటలతో నా మనస్సును కలవర పెడుతున్నావు. అలా కాకుండా, దయచేసి నాకు మేలు కలిగే ఆ ఒక్క మార్గం గురించి ఖచ్చితంగా చెప్పుము.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu