Bhagavad Gita Telugu
శ్లోకం – 23
యది హ్యహం న వర్తేయ
జాతు కర్మణ్యతంద్రితః |
మమ వర్త్మానువర్తంతే
మనుష్యాః పార్థ సర్వశః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా, నేను నా కర్మలను జాగ్రత్తగా ఆచరించనిచో అది లోకానికి మంచిది కాదు. ఏలనగా ప్రజలందరూ కూడా వారి కర్మలను సక్రమంగా నిర్వర్తించకుండా నన్నే అనుకరిస్తారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu