Bhagavad Gita Telugu
శ్లోకం – 24
ఉత్సీదేయురిమే లోకాః
న కుర్యాం కర్మ చేదహమ్ |
సంకరస్య చ కర్తా స్యాం
ఉపహన్యామిమాః ప్రజాః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను కర్మలను చేయడం మానేస్తే ఈ ముల్లోకాలు నాశనమవుతాయి. ఆలా జరిగితే మానవాళికి శాంతి లేకుండా పోయి తరువాత ఏర్పడే గందరగోళానికి నేనే కారణమవుతాను.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu