Bhagavad Gita Telugu

శ్లోకం – 25

సక్తాః కర్మణ్య విద్వాంసః
యథా కుర్వంతి భారత |
కుర్యాద్విద్వాంస్తథాసక్తః
చికీర్షుర్లోక సంగ్రహమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఎలాగైతే అజ్ఞానులు ఫలితాలపై ఆశతో కర్తవ్య కర్మలను ఆచరిస్తున్నారో, అలాగే ఆత్మజ్ఞానులు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా లోకకల్యాణం కోసం కర్మలను నిర్వర్తించాలి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu