Bhagavad Gita Telugu
శ్లోకం – 27
ప్రకృతేః క్రియమాణాని
గుణైః కర్మాణి సర్వశః |
అహంకారవిమూఢాత్మా
కర్తాహమితి మన్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రకృతి త్రిగుణముల వలన చేయబడిన కర్మలను, ఆత్మ జ్ఞానం లేని అజ్ఞాని అహంకారంతో తానే ఆ కర్మలను చేసేవాడినని బావించును.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu