Bhagavad Gita Telugu
శ్లోకం – 28
తత్త్వవిత్తు మహాబాహో
గుణకర్మవిభాగయోః |
గుణా గుణేషు వర్తంత
ఇతి మత్వా న సజ్జతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ మహాబాహో(అర్జునా), సత్కర్మలు మరియు ఇంద్రియ భోగముల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న జ్ఞానులు తమ మనస్సును నియంత్రించుకొని ఇంద్రియ సుఖాల యందు ఆసక్తి చూపరు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu