Bhagavad Gita Telugu

శ్లోకం – 31

యే మే మతమిదం నిత్యం
అనుతిష్ఠంతి మానవాః |
శ్రద్ధావంతో௨నసూయంతః
ముచ్యంతే తే௨పి కర్మభిః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా బోధనలను హృదయపూర్వకంగా స్వీకరించి, అసూయ లేకుండా భక్తి శ్రద్ధలతో నిరంతరం పాటించేవారికి కర్మ బంధముల నుండి విముక్తి లభిస్తుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu