Bhagavad Gita Telugu

శ్లోకం – 32

యే త్వేతదభ్యసూయంతః
నానుతిష్ఠంతి మే మతమ్ |
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్
విద్ధి నష్టానచేతసః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను ఉపదేశించిన వాటిలో లోపాలని వెతుకుతూ అనుసరించని అవివేకులు తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu