Bhagavad Gita Telugu

శ్లోకం – 33

సదృశం చేష్టతే స్వస్యాః
ప్రకృతేః జ్ఞానవానపి |
ప్రకృతం యాంతి భూతాని
నిగ్రహః కిం కరిష్యతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: జ్ఞానవంతుడు కూడా తన సహజ స్వభావం అనుగుణంగా కర్మలు చేస్తాడు. అన్ని జీవులు కూడా తమ సహజ స్వభావం ప్రకారం నడుచుకుంటాయి. కాబట్టి నిగ్రహం వల్ల ఏమి ప్రయోజనం?

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu