Bhagavad Gita Telugu

శ్లోకం – 36

అర్జున ఉవాచ:

అథ కేన ప్రయుక్తో௨యం
పాపం చరతి పూరుషః |
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ
బలాదివ నియోజితః ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ శ్రీకృష్ణా, ఎందుకు మానవుడు తన ఇష్టానికి విరుద్ధంగా కూడా పాప కార్యములు చేయటానికి ప్రేరేపింపబడుచున్నాడు?

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu