Bhagavad Gita Telugu
శ్లోకం – 40
ఇంద్రియాణి మనో బుద్ధిః
అస్యాధిష్ఠాన ముచ్యతే |
ఏతైర్విమోహయత్యేషః
జ్ఞానమావృత్య దేహినమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి స్థావరాలు. కామం ఈ స్థావరాల ద్వారా మానవుడి యొక్క జ్ఞానమును కప్పేసి వారిని కలవర పెడుతుంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu