Bhagavad Gita Telugu
శ్లోకం – 41
తస్మాత్‌త్వమింద్రియాణ్యాదౌ
నియమ్య భరతర్షభ |
పాప్మానం ప్రజహి హ్యేనం
జ్ఞాన విజ్ఞాన నాశనమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కాబట్టి ఓ అర్జునా, మొదట ఇంద్రియాలను నీ అదుపులో పెట్టుకొని తరువాత జ్ఞానవిజ్ఞానాలను నాశనం చేసే కామం (కోరికలు, వాంఛలు) అనే శత్రువును జయించుము.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu