Bhagavad Gita Telugu
శ్లోకం – 42
ఇంద్రియాణి పరాణ్యాహుః
ఇంద్రియేభ్యః పరం మనః |
మనసస్తు పరా బుద్ధిః
యో బుద్ధేః పరతస్తు సః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి ఇంకా గొప్పది. బుద్ధి కంటే ఆత్మ మరింత గొప్పది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu